టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యాక మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే. “తెలుగు ప్రజలకు ధన్యవాదాలు. 52 రోజులుగా మీరు ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు. 2 రాష్ట్రాల్లో నా కోసం పోరాడారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపిన అభిమానం మర్చిపోలేను. మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు, పవన్ కు ధన్యవాదాలు. నేను ఏ తప్పు చేయలేదు. చేయను. చేయబోను.” అని అన్నారు.