కళ్యాణదుర్గం పట్టణంలోని రాఘవేంద్ర హోటల్ పక్కన గల అంబేద్కర్ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా చూడాలని శుక్రవారం మాదిగ సీనియర్ నాయకులు తహసీల్దార్ ఫణీంద్రకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రాణాల సైతం లెక్కచేయకుండా గత 20 సంవత్సరాల నుండి కాపాడుకున్న స్థలాన్ని కబ్జాకు గురవుతుందన్నారు. మ మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మా ప్రాణాలు సైతం అడ్డుపెట్టి అంబేద్కర్ భవన నిర్మించుకుంటామన్నారు.