ఏపీ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 9 రైల్వేస్టేషన్లో పలు రైళ్లు ఆగనున్నాయి. రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి, సూళ్లూరుపేట, పీలేరు, కుప్పం, బొబ్బిలి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆగేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa