విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల ఆందోళనకు 1000 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా కార్మికులకు మద్దతుగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు విద్యాసంస్థలు యాజమాన్యాలు సహకరించి జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శనివారం రేపల్లెలోని ఎస్ఎఫ్ఎస్ఐ కార్యాలయంలో ఈనెల 8న జరిగే బంద్ విజయవంతం చేయాలని పోస్టర్ ను ఆవిష్కరించారు