శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. తోటపల్లి గూడూరు మండలం, చింతోపు - ఆంజనేయపురం గ్రామంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి నాయకత్వంలో రోజు రోజుకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa