Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Nov 06, 2023, 02:04 PM
కోడికత్తి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. విశాఖ ఎన్ఐఏ కోర్టులో బెయిల్ తిరస్కరణతో నిందితుడు శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణలో ఎన్ఐఏను హైకోర్టు ఆదేశించింది. దీనిపై నేడు విచారణ చేపట్టనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com