పుదుచ్చేరి మాజీ మంత్రి కన్నన్ (74) కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మణిపూర్ అల్లర్ల తర్వాత బీజేపీని ఆయన వీడారు. ఆయన పుదుచ్చేరి స్పీకర్గా, రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆయన మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి. న్నన్ మృతదేహానికి సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.