అంతర్గత రహదారుల దగ్గర ప్రమదాల నివారణకై గుర్తింపు బోర్డులను ఏర్పాటును పూర్తి చేయాలని, సంబంధిత అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యస్. ఆర్. సంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాలులో, జిల్లా అధికారులతో సమీక్షా సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.