సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని కానుకగా ఇవ్వడం మాకు గొప్ప వరమని, ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు, ఈ ప్రాంతంలో భూములున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా కల్పించారన్నారు. చంద్రబాబు అంటేనే కరువు అని, సీఎం అడుగుపెడుతున్నారని తెలిసి రాత్రి వర్షం పడింది అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa