ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త అనుమానిస్తున్నాడని మహిళ ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 01:45 PM

విజయనగరం జిల్లా, పార్వతీపురం , కురుపాం మండలంలో విషాద సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... జోగిరాజుపేట గ్రామంలో ఆర్‌.కుమారి, ప్రవీణ్‌ దంపతులు జీవిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వివాహమైన వీళ్లకి ఇద్దరు పిల్లలు. భార్య కుమారి ఎవరితో మాట్లాడిన భర్త ప్రవీణ్‌ దుర్భాషలాడుతుండడంతో పాటు అనుమానిస్తుండడంతో సోమవారం ఉదయం ఇంటిలో ఉన్న ఓ ద్రావణాన్ని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె వాంతులు చేసుకుంటుండంతో వెంటనే భర్త జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకురావడంతో వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదును స్వీకరించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com