వైఎస్సార్ రైతు భరోసా - పి. ఎం కిసాన్ కింద వరుసగా ఐదవ ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ. 4 వేలు చొప్పున పంపిణీ చేసే కార్యక్రమాన్ని విశాఖ జిల్లా ఆనందపురం మండలం బోని గ్రామంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జేసీ విశ్వనాథన్ ప్రారంభించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోనిఐదో ఏడాదిలో రూ. 32. 76 కోట్లనిధులను జమచేసినట్లుచెప్పారు.