విజయవాడ డివిజన్లో భద్రతా పరమైన ఆధుని కీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకెత్రిపాఠి బుదవారం తెలిపారు. ఈనెల13 నుంచి19 వరకు కాకినాడ-విశాఖ, విశాఖ-రాజమ హేంద్రవరం, గుంటూరు-విశాఖ, గుంటూరు-రాయగడ, మచిలీపట్నం-రైళ్లు14నుంచి20వరకువిశాఖ-గుంటూరు, రాయగడ-గుంటూరు, మచిలీపట్నంరైళ్లు, ఈనెల13, 14, 15, 17, 18 తేదీల్లో విశాఖ-విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లనురద్దు చేసినట్లు ప్రకటించారు.