జగనన్న అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని సగర్వంగా తలెత్తుకొనేలా చేసారని అలీ, నటుడు, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ముందు వరుసలో నిలబెట్టిన జగనన్న. నువ్వు నాతో ఉండాలని జగనన్న అన్నారు. మీకోసం ఎంతదూరమైనా వెళ్తా అన్నాను. మైనార్టీలు త్వరలోనే శుభవార్త వార్త వింటారు అని తెలిపారు.