అనంతపురం నగరంలోని పంగల్ రోడ్ లో ఉన్న ఆర్డీటీ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి బుధవారం ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ట్యాబ్ లను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటీ ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa