అనగారిన కులాలకు గుర్తింపు సీఎం జగన్ ఇచ్చారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అయన మాట్లాడుతూ.... క్యాబినెట్ లో 5 ఉప ముఖ్యమంత్రులను చేసారు. బీసీలంటే వెనుకబడిన కులం కాదంటూ అన్నింటా న్యాయం చేసారు.. గత ప్రభుత్వం కేంద్ర మంత్రులుగా అవకాశం వస్తే అశోక్ గజపతి రాజు, సృజనా చౌదరిలను నియమించారు.. నేడు అన్ని రంగాలలో జగన్ సామాజిక న్యాయం అందిస్తున్నారు అని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.