లాఫింగ్ గ్యాస్ (నైట్రస్ ఆక్సైడ్)ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ డ్రగ్‌ను ఉత్పత్తి చేయడం, సరఫరా, విక్రయించడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆరోగ్య సంరక్షణతోపాటు పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్ ఆక్సైడ్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. కాగా, యూకేలో 16-24 ఏళ్ల వయసు వారు అత్యధికంగా ఈ డ్రగ్‌ను ఉపయోగించడం వల్ల రక్తహీనతకు గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa