సిరియాలోని ఇరాన్ మద్దతున్న సాయుధ బలగాలపై అమెరికా రెండోసారి గగనతల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇరాక్, సిరియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మద్దతున్న సాయుధ బలగాలు గత కొన్ని రోజులు దాడులకు పాల్పడ్డాయి. ప్రతీకార చర్యలో భాగంగా అమెరికా కూడా దాడులకు పాల్పడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa