ప్రతి గ్రామములను వైయస్సార్ పార్టీ పండుగ జరగనున్నట్లు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు అన్నారు. గురువారం గుర్ల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు గురువారం నుంచి ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. సచివాలయం సందర్శన సమస్యలు పరిష్కారం రాత్రి అదే గ్రామంలో నిద్రపోవడం ఉదయాన్నే ప్రజలతో మమేకమవడం తదితర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.