నంబులపూలకుంట మండలం బత్తినగారిపల్లికి చెందిన సురేంద్ర అక్కయ్య దంపతుల కుమార్తె శిరీష లివర్ సంబంధిత జబ్బుతో బాధపడుతూ కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి కలిసి వారి విన్నపాన్ని వినిపించుకోగా ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ నిధి నుండి గురువారం రూ10 లక్షలు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కొరకు మంజూరు చేయించారు. ఆర్థిక సాయం అందించినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.