శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం హరే సముద్రం గ్రామంలో గురువారం వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వాల్మీకి సంఘం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ రామాయణం రచించిన వాల్మీకి మహర్షి చరిత్ర అందరూ నెమరు వేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa