శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని అధికారులు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తిప్పే స్వామి హాజరయ్యారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ అధికారులు సర్పంచ్ లు ఎంపీటీసీలు కలిసి సమస్యలను పరిష్కరించే గ్రామాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెంచాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.