Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Nov 09, 2023, 03:19 PM
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం విద్యుత్ వినియోగదారులు బిల్లులు సకాలంలో చెల్లించాలని ఏఈ అధికారి కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తారీకు లోపు విద్యుత్ బకాయిలు చెల్లించి విద్యుత్ అధికారులకు సహకరించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com