ఉత్తర కొరియా ప్రపంచంలోనే అత్యంత నియంత చేతిలో పాలించబడుతున్న దేశం. దీనికి నిదర్శనంగా అక్కడ విధించే శిక్షలే తెలియజేస్తాయి. ఇదిలా ఉండగా ఉత్తర కొరియాకు 1974 లో 1000 వోల్వో కార్లను స్వీడన్ ఆర్డర్ పై పంపించింది. అప్పట్లో వీటి విలువ 73 మిలియన్ డాలర్లు. అయితే దాదాపుగా 5 దశాబ్ధాలు కావవస్తున్న ఆ డబ్బును ఉత్తర కొరియా, స్వీడిష్ కంపెనీ వోల్వోకు చెల్లించలేదు. ఇప్పుడు వాటి విలువ 330 మిలియన్ డాలర్లకు చేరుకుంది.