ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ సైదుబాబు హెచ్చరించారు. గురువారం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలు పాటిస్తూ అనుమతులు తీసుకొని బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ కోరారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa