అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 22కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో నారాయణ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో నారాయణ వేసిన క్వాష్ పిటిషన్‌ను రీఓపెన్ చేయాలని.. పూర్తిస్థాయిలో మళ్లీ విచారించాలని కోరుతూ పిటిషన్ సీఐడీ పిటిషన్ వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa