ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే వైవిఆర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 01:00 PM

అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం గ్రామంలో ఏపికి జననే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆ గ్రామంలోని సచివాలయం వద్ద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com