రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాల్ సౌట్ ప్రాంతంలో ఏఎస్ఐ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. దాంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన స్థానికులు ఏఎస్ఐపై దాడికి దిగారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రహువాస్ పోలీస్ స్టేషన్ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa