ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెప్టెన్సీకి బాబర్​ ఆజామ్ గుడ్ ​బై?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2023, 01:35 PM

ప్రపంచకప్‌ 2023లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అంచనాలు అందుకోలేకపోవడం, పేలవమైన ప్రదర్శన వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ తర్వాత బాబర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వస్తున్నాయి. వైట్ బాల్ జట్టు కెప్టెన్సీకి దూరం కానున్నట్లు సమాచారం. పాక్​కు తిరిగి వెళ్లిన తర్వాత పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్​ రజాతో కలిసిన తర్వాత బాబర్​ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa