ఏపీ సీఎం జగన్‌పై నంద్యాల నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ విమర్శలు గుప్పించారు. అయన మాట్లాడుతూ.... "సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి తోడ్పాటు అందించింది టీడీపీ పార్టీయే. ఈ నాలుగేళ్లలో మసీదుల మరమ్మత్తులకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇకనైనా మోసపూరితమైన మాటలు చెప్పడం వైసీపీ నాయకులు మానుకోవాలి." అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa