పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని అయ్యప్ప నగర్లో ఉన్న అయ్యప్పస్వామి దేవస్థానంలో, ఈనెల 16వ తేదీన మండల పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ శాశ్వత ధర్మకర్త గుండా శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఆలయ పూజారి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గురజాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa