ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినవారి ఆస్తుల అటాచ్ మెంట్‌కు సీఐడీ సిద్ధమైంది. ఈ మేరకు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం విచారించనుంది. కాగా ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు, లోకేశ్‌తోపాటు మరికొందరిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa