దేశంలో మురుగు కాలువలు శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.30 లక్షలు చొప్పున ప్రభుత్వ అధికారులు పరిహారం చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. శాశ్వత వైకల్యానికి గురైనవారికి రూ.20 లక్షలు, ఇతర రకాల వైకల్యానికి గురైతే రూ.10 లక్షలు చొప్పున ఇవ్వాలని పేర్కొంది.