ఉత్తరప్రదేశ్‌లోని స్పెషల్ టాస్క్‌ఫోర్క్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు హత్య కేసులో నిందితుడిపై కాల్పులు జరిపారు. పింటూ సింగార్ అనే వ్యక్తిని రషీద్ కాలియా హతమార్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఇతడిపై 1.25 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఝాన్సీలో రషీద్ ఉన్నట్లు ఎస్‌టీఎఫ్ పోలీసులకు తెలిసింది. పోలీసులను చూసిన రషీద్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa