ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శుద్ధపల్లిలో బాల్య వివాహం.. పట్టించుకోని అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2023, 03:40 PM

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శుద్దపల్లి గ్రామంలో బాల్య వివాహం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి వారి తల్లిదండ్రులు గత వారం వివాహం జరిపించారు. వివాహ విషయం శనివారం మండలంలో వైరల్ గా మారింది. బాల్య వివాహాన్ని అరికట్టాల్సిన మహిళా పోలీస్, అంగన్వాడి, గ్రామ అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు బహిరంగ ఆరోపణలు గుప్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com