ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ గెలిస్తే పెట్రోల్ ధర తగ్గుతుంది: కేంద్రమంత్రి

national |  Suryaa Desk  | Published : Sun, Nov 19, 2023, 11:44 AM

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. ‘‘బీజేపీ ప్రభుత్వం వస్తే రాజస్థాన్‌లో కూడా దేశమంతా ఉన్న పెట్రోల్ ధరలే అమలవుతాయి. లీటరు పెట్రోల్‌పై రూ.11.80ధర తగ్గుతుంది. గాంధీనగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.96కి లభిస్తున్నప్పుడు రాజస్థాన్‌లో అదే రేటుకు అందుబాటులో ఉండదు?’’అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com