ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఓటరు జాబితాలో సరిగమపదనిసలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 19, 2023, 11:47 AM

ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో విచిత్రం చోటుచేసుకుంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలోని జొహరాపురం 257 బూత్‌లో 34/205-ఏ ఇంటి చిరునామాతో ఓ మహిళ పేరు ‘గగగగగగ’, భర్త పేరు ‘పపపపపప’గా నమోదైంది. అదే చిరునామాతో మరో ఓటరు పేరు, తండ్రి పేరు ‘దదదదదద’గా నమోదైంది. ఇలా ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా నమోదవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com