ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం ఉంది: అలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 19, 2023, 08:34 PM

సీఎం జగన్‌పై అందరికీ అపార నమ్మకం ఉంద‌ని సినీ నటు­డు అలీ అన్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, త‌ణుకులో ఆదివారం జ‌రిగిన వైసీపీ బ‌స్సు యాత్ర‌లో ఆయ‌న పాల్గొన్నారు. సీఎం జ‌గ‌న్‌పై ఉన్న నమ్మకంతోనే అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రా­మిక­వేత్తలు ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల కు­టుంబంలో ఒక‌రికి ఉద్యోగం వచ్చినా.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa