ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 12:31 PM

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పై అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పోన్నవోలు సుధాకర్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. ఏఏజీ న్యాయమూర్తికి అభియోగాలు అంటగట్టారని, న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తున్నారని, న్యాయవాదులను భయభ్రాంతులకు గురిచేసేలా ఆయన మాటలు ఉన్నాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com