విశాఖలో జరిగిన స్కూలు పిల్లల ఆటో ప్రమాదంపై టీడీపీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ... తన గుండెను పిండేసిందన్నారు. పసి బిడ్డలకు ఏమీ కాకూడదని.. తిరిగి ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లే రోజు త్వరగా రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులను కోరుతున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa