బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో ఈనెల 25న తుఫాను ఆవర్తనం చెందే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 26నాటికి అది అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది.
ఈ అల్పపీడనం ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ పరిసరాల్లో ఈనెల 27నాటికి వాయుగుండంగా బలపడతుంది తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa