పెద్దపప్పూరు స్థానిక రైతు భరోసా కేంద్రంలో గురువారం ఆత్మ-డీఆర్సీ అనంతపురం వారి ఆధ్వర్యంలో భూసార పరీక్షా ఫలితాలపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ పీడీ మద్దిలేటి మాట్లాడారు.భూసార పరీక్షా విధానం వాటి ప్రయోజ నాలను వివరించారు. రసాయన ఎరువులు అధికంగా వాడటంతో భూమిలో సారం తగ్గిపోతుందన్నారు. సేంద్రీయ ఎరువులను ఎక్కు వగా వాడాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa