శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది. 2021, నవంబర్ 25న ఎస్కేయూ వీసీగా ఆయన నియమితులయ్యారు. నిబంధన మేరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన ఈ నెల 24తో వైదొలగనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పూర్తిస్థాయి వీసీని ప్రకటించే వరకూ నూతన ఇన్చార్జి వీసీని ప్రభుత్వం నియామకం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa