ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయిన ప్రధాని పాట

national |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 01:00 PM

తృణధాన్యాల ప్రయోజనాలపై ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ సహకారంతో అమెరికన్‌ గాయకురాలు ఫాల్గుణి షా(ఫాలూ) రూపొందించిన పాట అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గ్రామీ అవార్డుల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్‌ అయినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
‘అబండెన్స్‌ ఇన్‌ మిల్లెట్స్‌ ’ అనే ఈ పాటను ముంబయిలో జన్మించిన ఫాల్గుణి షా పాడారు. గాయకుడైన ఆమె భర్త గౌరవ్‌ షా సైతం ఈ పాటలో భాగం పంచుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com