బీజేపీకి మద్దతు ఇవ్వనందుకే చంద్రబాబు జైలుకు వెళ్లారని సీపీఐ నారాయణ అన్నారు. ఖమ్మం జిల్లాలో నారాయణ మాట్లాడుతూ.. 'కేంద్రం కాళ్లపై జగన్ పడటంతోనే పదేళ్లుగా బెయిల్పై ఉన్నారు.
స్వతంత్ర భారతంలో ఇంతకాలం బెయిల్పై ఉన్న వ్యక్తి జగన్ మాత్రమే. ప్రధానికి కేసీఆర్ దాసోహం అయ్యారు. లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించేందుకు కేసీఆర్ దాసోహం అయ్యారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.' అని అన్నారు.