ఓటరు జాబితాలో క్రైమ్‌లు, ఆక్షేపణలపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి క్లియర్ చేయాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్టేషన్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ చేతన్ ఆదేశించారు. మంగళవారం హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఫోటో సిమిలర్ ఎంట్రీస్ మొత్తం 1080, డెమో గ్రాఫికల్ ఫిమేల్ ఎంట్రీస్ మొత్తం 866 ఉన్నా యన్నారు. వీడిని క్లియర్ చేయాలి అన్నారు.