ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేసే హామిలిస్తున్నాయని కల్లబొల్లి మాటలు నమ్మొద్దండని ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్దారెడ్డి నల్లచెరువు మండలం కె పూలకుంట గ్రామ సచివాలయం పరిధిలో మంగళవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం లో అన్నారు. గతంలో ఇచ్చిన హామీలే ప్రతిపక్ష పార్టీ అమలు చేయలేక పోయిందని ఇప్పుడు మోసపూరిత హామీలతో ప్రజల్లోకి వస్తున్నారన్నారని ఎవ్వరూ కూడా మోసపోవద్దన్నారు.