30 సంవత్సరాల అభివృద్ధి కేవలం 4 సంవత్సరాలలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపించాడని ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్దారెడ్డి మంగళవారం కదిరి మున్సిపాలిటీ అడపాల వీధి-2 వార్డు సచివాలయం పరిధిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం అన్నారు. ఎక్కడ వివక్షత లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా జగనన్న ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు.