తుని పట్టణానికి చెందిన పేదలు సాగు చేసుకుంటున్నా డి పట్టాలు భూములను బుధవారం పంపిణీ చేశారు. తుని పురపాలక కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు మాట్లాడుతూ. అన్ని వర్గాలు వారు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు సాగు చేసుకున్నా భూమి పై హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టారన్నారు. 48 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.