అంబేద్కర్, ఫూలే, బాపూజీ ఆలోచనలను, కలలను సాకారం చేసేలా జగన్ సామాజిక సాధికారతను సాధించి చూపారని, అణగారిన వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లారని విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. తన పాలన, సంక్షేమ పథకాలు నచ్చితేనే ఓటేయాలని కోరుతున్న ఏకైక దమ్ము ఉన్న నాయకుడు జగన్ మాత్రమేనని వెల్లడించారు.