నవరత్నాలు పేదలందరికీ ఇల్లు రెండో విడత అనే కార్యక్రమం అమలు తీరుపై కలెక్టర్ అరుణ్ బాబు సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మండం లో ప్రత్యేక అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణాలు వేగవంతం పై దిశానిర్దేశం చేశారు.